MBNR: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టిన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. ఫతేపూర్‌కు చెందిన గూడె శ్రీనివాస్ ఈ నెల 24న బైక్‌పై వెళ్తుండగా, కాకర్ణాలకు చెందిన శ్రీనివాస్ యాదవ్ కారుతో ఢీకొట్టాడు. గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొంది ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
తెలంగాణ
బైక్‌ను ఢీకొన్న కారు డ్రైవర్‌పై కేసు


