హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జామియా మస్జిద్ కమిటీ ఎన్నికలు

NTR: తిరువూరులో జామియా మస్జిద్ కమిటీ ఎన్నికలు శనివారం జరుగుతున్నాయి. మొత్తం 22 మంది అభ్యర్థులకు గాను ఇప్పటికే 6 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అశోక్‌నగర్, పాతూరు, లైన్‌బజార్, ఫ్యాక్టరీ సెంటర్, శాంతినగర్, తోళ్ల బజార్, తంగెళ్లమూడి ప్రాంతాల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ హాల్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.