MDK: మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత చదువుల కోసం అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి జగదీష్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరారు.
తెలంగాణ
విదేశీ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం


