హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులతో డిజిటల్ క్రాఫ్ సర్వే అవగాహన

ADB: బజార్ఆత్నూర్ మండలం దిగ్నూర్ గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వేపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏఈవో ప్రవీణ్ మాట్లాడుతూ.. పంటల వివరాలు, సాగు విస్తీర్ణం, నీటిపారుదల విధానానికి సంబంధించిన అంశాలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మురళితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.