హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్‌కు ఎమ్మెల్యే భూమిపూజ

ATP: అనంతపురం బళ్లారి బైపాస్ వద్ద స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ నిర్మాణానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ భూమిపూజ చేశారు. 45 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులతో వీధి వ్యాపారులు, స్వయం సహాయక సంఘాలకు పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన ఉపాధి లభిస్తుందన్నారు. ఈ భూమి పూజకు ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.