WGL: జిల్లాలోని విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద 350 మందిని ఎంపిక చేయనున్నారు. ఇందులో 250 మంది బీసీ, 100 మంది ఈబీసీ విద్యార్థులు ఉంటారు. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించబడునని అధికారులు తెలిపారు.
తెలంగాణ
బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఓవర్సీస్ విద్యానిధి


