MDK: జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన వారాంతపు పరేడ్‌ను డీఎస్పీ ప్రసన్న కుమార్ సందర్శించి, సిబ్బంది నుంచి వందనం స్వీకరించారు. పోలీసులు విధి నిర్వహణలో సమయపాలన, అప్రమత్తత పాటించాలని దిశానిర్దేశం చేశారు. ఠాణాలకు వచ్చే బాధితులతో మర్యాదగా మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, నేరాల అదుపునకు శ్రమించాలని ఆదేశించారు.
తెలంగాణ
విధుల పట్ల క్రమశిక్షణ అవసరం: డీఎస్పీ


