BHNG: సింగన్నగూడెంలో నిర్మించిన 444 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మరమ్మతులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఏకకాలంలో పంపిణీ చేయాలని CPM పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్ చేశారు. ఇళ్లకు బయట మాత్రమే రంగులు వేసి, లోపల పనులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మిగిలిన పనులను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించాలని కోరారు.
తెలంగాణ
'లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ జరగాలి'


