BDK: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్లో స్థానిక అభ్యర్థులకు 75% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఇవాళ ఇల్లందు నియోజకవర్గ అభ్యర్థులు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అర్హులైన స్థానిక అభ్యర్థులకు న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
అభ్యర్థుల వినతి పై స్పందించిన ఎమ్మెల్యే


