SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాలను నిర్వహించారు. ప్రిన్సిపాల్ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో ముందుగా ప్రముఖుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాష అభివృద్ధికి గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన సేవలను ప్రిన్సిపల్ విద్యార్థులకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కళాశాలలో తెలుగు భాషా, క్రీడా దినోత్సవాలు


