SKLM: నేడు తెలుగు రచయిత, భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకట రామమూర్తి జయంతి. 1863 ఆగస్టు 29వ తేదీన నాటి గంజాం జిల్లా, శ్రీకాకుళంలో పర్వతాలపేట గ్రామంలో జన్మించారు. 1880లో పర్లాకిమిడిలో ఉపాధ్యాయుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, 1911 వరకు విద్యారంగంలో సేవలు అందించారు. వ్యావహారిక భాషా ఉద్యమం ద్వారా ఆయన వేసిన బాటలు, భాషకు చేకూర్చిన తీయదనం, సవర గిరిజనుల చేసిన సేవలు నిలిచిపోయాయి.
ఆంధ్రప్రదేశ్
నేడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి


