MDK: ధ్యాన్‌చంద్ చౌరస్తా వద్ద హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ చిత్రపటానికి ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, అధికారులు నివాళులర్పించారు. క్రీడాస్ఫూర్తి, శారీరక దారుఢ్యం పెంపొందించేందుకు పురుషులకు 5 కి.మీ, బాలికలకు 2 కి.మీ రన్నింగ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు మెడల్స్ అందించారు. కార్యక్రమంలో డిఎస్పీ ప్రసన్నకుమార్, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం


