KRNL: దేవనకొండ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. ఒకేసారి రెండు బస్సులు వస్తే రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. రోడ్డుపై వాహనాలను అడ్డదిడ్డంగా నిలపడంతో బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రయాణికులు కూడా అవస్థలు పడుతున్నారు. బస్టాండ్ పరిసరాల్లో పార్కింగ్‌ను క్రమబద్ధీకరించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దేవనకొండ బస్టాండ్ వద్ద ట్రాఫిక్‌కు ఇక్కట్లు!


