హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్యవైశ్య సంఘం కోశాధికారిగా సంగమేశ్వర గుప్తా

KMR: పిట్లం ఆర్య వైశ్య సంఘం పట్టణ కమిటీ కోశాధికారిగా కాపార్తి సంగమేశ్వర గుప్తాను శనివారం నియమించారు. పట్టణ కమిటీలో నలుగురు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను కూడా నియమించినట్లు తెలిపారు. నూతనంగా నియమితులైన కార్యవర్గ సభ్యులు సంఘం అభివృద్ధితోపాటు సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని నిర్ణయించారు. నూతన కార్యవర్గ సభ్యులను సంఘం సభ్యులు అభినందించారు.