హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో పెరిగిన అద్దె ధరలు.!

HYDలో ఇళ్ల అద్దెలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. IT కారిడార్‌లో రెంట్లు 40 శాతానికిపైగా పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. దిల్‌సుఖ్‌నగర్ రూ.10-20 వేలు, కూకట్‌పల్లిలో రూ.18-35 వేలు, హైటెక్ సిటీలో రూ.30-65వేల వరకు అద్దెలు పలుకుతున్నాయి. రూ. 50వేల జీతం వచ్చినా బతుకు బండి నడపడం భారమేనంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.