ADB: ఇవాళ నుంచి సెప్టెంబర్ 5 వరకు ఉమ్రాజ్ గ్రామంలో నిర్వహించనున్న అఖండ హరినామ సప్తహ కార్యక్రమానికి రావాలని కోలహరి గ్రామస్తులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏక్ నాథ్ నాందేవ్ మహారాజ్ శిష్యులు శనివారం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని వారం రోజులపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'హరినామ సప్తహ కార్యక్రమానికి ఆహ్వానం'


