హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా తెలుగు భాష దినోత్సవం

AKP: కశింకోట జెడ్పీ బాలికల హైస్కూల్లో శనివారం జాతీయ తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హెచ్‌ఎం స్వర్ణకుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాషకు చేసిన సేవలను, హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ క్రీడా రంగానికి అందించిన సేవలను కొనియాడారు. విద్యార్థులకు తెలుగు భాష, క్రీడల ప్రాధాన్యతను వివరించారు.