హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారు, బైక్ ఢీ.. వ్యక్తికి గాయాలు

ప్రకాశం: కారు ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలైన సంఘటన బేస్తవారిపేట(M) పూసలపాడు నేషనల్ హైవే 544 పై శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ద్విచక్ర వాహనంపై వెళుతున్న బాల అంకయ్యను ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే స్థానిక ప్రభుత్వం వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.