హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో మొత్తం 47.36 లక్షల ఓట్లలో 19.41 లక్షల (41%) ఓట్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించడం వివాదాస్పదమైంది. ఇందులో ప్రధానంగా షిఫ్ట్, ఆబ్సెంట్, డెత్ (ASD) కారణాలతోనే 18.01 లక్షల ఓట్లు తొలగించారు. తాము స్థానికంగానే ఉంటున్నా అన్యాయంగా పేర్లు తొలగించారని వేలాదిమంది ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
నగరంలో భారీగా ఓట్ల తొలగింపు.!


