హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు షూ, బెల్టుల పంపిణీ

MBNR: ​నవాబుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రియతమ నేత జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు షూ, బెల్టులను అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.