KNR: కేశవపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో క్రీడా శాఖ ఆధ్వర్యంలో మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జాతీయ క్రీడాకారుడు సంపత్ మాట్లాడుతూ.. ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో యువత క్రీడలపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే ప్రతిభను మెరుగుపరుచుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని పీఈటీ భక్తు రాజ్‌కుమార్ అన్నారు.
తెలంగాణ
'క్రీడలపై యువత ఆసక్తి పెంచుకోవాలి'


