హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ తనిఖీలు

ELR: జిల్లాలో రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ బస్సులపై తనిఖీలు నిర్వహించారు. వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇన్సూరెన్స్, పన్ను చెల్లింపుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. బస్సుల్లో అత్యవసర ద్వారాలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ప్రథమ చికిత్స పెట్టెలు వంటి భద్రతా అంశాలను తనిఖీ చేశారు.