CTR: పుంగనూరు రాంనగర్ మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సి. హేమలత ఫిన్‌లాండ్‌లోని టుర్కు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘త్రూ జాయ్ అండ్ ప్లే’ ప్రాథమిక విద్యా వృత్తిపరమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. జూన్ 12-16, ఆగస్టు 17-26 తేదీల్లో జరిగిన ఈ శిక్షణకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
టీచర్‌కు ఫిన్‌లాండ్ శిక్షణ ధృవీకరణ పత్రం


