అన్నమయ్య: తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఆదివారం తొలిసారిగా నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బి.కొత్తకోట, పీటీఎం, మొలకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, కురబలకోట మండలాల్లో టీడీపీ జెండాలను ఆవిష్కరించి, పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు.
ఆంధ్రప్రదేశ్
తంబళ్లపల్లెలో శంకర్ యాదవ్ తొలి పర్యటన


