అన్నమయ్య: పుంగనూరు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గానికి టీడీపీ బలమైన ఇన్‌చార్జ్‌ను నియమించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నియోజకవర్గంలో గట్టి పట్టున్న నేపథ్యంలో, ఆయనను దీటుగా ఎదుర్కొనే సమర్థవంతమైన నాయకత్వం అవసరమని టీడీపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో టీడీపీకి కొత్త ఇన్‌చార్జ్ ఎవరూ.?


