MBNR: జిల్లాలో వర్షాలు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో చిన్నచింతకుంటలో 35.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అడ్డాకుల 34.2, దేవరకద్ర 33.8, కౌకుంట్ల 33.6, మహబూబ్‌నగర్ అర్బన్, మిడ్జిల్ కొత్తపల్లిలో 33.4 డిగ్రీలు నమోదయ్యాయి.
తెలంగాణ
వర్షాలు లేక పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..!


