విశాఖ నగర శివారుల్లో అనుమతుల్లేని రిసార్టులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి ప్రాంతాల్లో ఇవి అధికంగా ఉన్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా మద్యం, పేకాట, డీజేలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ట్రేడ్, ఫైర్, పోలీస్, ఎక్సైజ్, ఫుడ్సేఫ్టీ అనుమతులు లేకుండానే కొన్ని రిసార్టులు సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
రిసార్టుల్లో చీకటి దందాలు?


