SDPT: బెజ్జంకి మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన తుమ్మ బాల్‌రెడ్డి ఇటీవల మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి కుటుంబాన్ని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మృతుడి కుటుంబానికి అండగా రసమయి


