PDPL: గోదావరిఖని శివారులోని పుష్కర ఘాట్ వద్ద సమ్మక్క జాతర ప్రాంతం మద్యం సేవించే వారికి అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్డులో మద్యం సేవిస్తూ ఖాళీ సీసాలు, ఆహార పదార్థాలు వదిలేస్తుండటంతో పరిసరాల్లో దుర్వాసన వస్తోందని తెలిపారు. అధికారులు నిఘా పెంచి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
సమ్మక్క జాతర ప్రాంతంలో వికృత చేష్టలు..!


