హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేద మంత్రాలతో ఎమ్మెల్యేకి ఆశీర్వాదం

KDP: ఎమ్మెల్యే మాధవి రెడ్డి జన్మదినం సందర్భంగా ఆమె నివాసంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షుడు విజయ్ బట్టర్ స్వామి ఆధ్వర్యంలోని అర్చకుల బృందం వేద మంత్రాలతో ఎమ్మెల్యేను ఆశీర్వదించి ఘనంగా సత్కరించింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా పాల్గొని మాధవి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.