KKD: ఏఈ టి. నూకరాజు కుటుంబం ఆత్మహత్యతో పాటు అతని అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న షేక్ సాధిక్‌ఖాన్ కస్టడీ పిటిషన్‌పై శుక్రవారం నిందితుడి తరఫు న్యాయవాది, ఏపీపీ వాదనలు వినిపించారు. విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేశారు. ప్రస్తుతం నిందితుడు కాకినాడ ప్రత్యేక సబ్‌జైలులో ఉన్నాడని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సాధిక్ కస్టడీపై విచారణ వాయిదా


