ATP: వజ్రకరూరు మండలం ఛాయాపురం సమీపంలో హంద్రీనీవా కాలువకు గండి పడింది. దీంతో నీరు వృథాగా ప్రవహిస్తోంది. ఈ ఘటనతో ఛాయాపురం-ఉరవకొండ రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి కాలువ గండికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: హంద్రీనీవా కాలువకు గండి


