హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 31న మెగా జాబ్‌ మేళా

PPM: సాలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఈ నెల 31న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.విష్ణుమూర్తి, జిల్లా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అధికారి సుబ్బిరెడ్డి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కృష్ణ చైతన్య తెలిపారు. ఈ మేళాలో సుమారు 15 కంపెనీలు పాల్గొంటయని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.