NDL: కౌతాళం మండలం శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాస ఉత్సవాలకు లక్షలాది భక్తులు పోటెత్తుతున్నారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో పార్క్ చేసిన ద్విచక్రవాహనాలను అపహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురు బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. గురువారం సుల్తానాపురం చెందిన నాగరాజుకు చెందిన హోండా షైన్‌ను ఎత్తుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్
ఉరుకుందలో దొంగలు బాబోయ్..!


