హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొమురం భీం ప్రాజెక్టు నీటి మట్టం వివరాలు

ASF: మండలం అడాలోని కొమురం భీం ప్రాజెక్టులో శనివారం నీటిమట్టం 238 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుత నీటి నిల్వ 6.001 టీఎంసీలుగా ఉండగా, 57.74 శాతం నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 250 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. మిషన్ భగీరథకు 30 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగునీటికి నీటి లభ్యత లేదని అధికారులు తెలిపారు.