ASR: జిల్లా కొయ్యూరు మండలం బలారం గ్రామంలో బీసీవై జిల్లా అధ్యక్షుడు కిల్లో రాజన్ పర్యటించారు. పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బలారం గ్రామంలో బీసీవై జిల్లా అధ్యక్షుడి పర్యటన


