NDL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి శుక్రవారం 25 కేజీల చొప్పున 35 బియ్యం బస్తాలు, 25 కేజీల బెల్లం బస్తాను దాతలు విరాళంగా అందించారు. మాధ్వ కారిడార్‌లోని ఎన్టీఆర్ లైన్ వాణిజ్య దుకాణదారులు ఈ సామగ్రిని మఠం స్టోర్‌లో అప్పగించి రసీదు తీసుకున్నారు. దాతల సేవ అభినందనీయమని పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాఘవేంద్రస్వామి మఠానికి బియ్యం, బెల్లం విరాళం


