PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 5,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శనివారం నీటిమట్టం 147.43 మీటర్లు, నిల్వ 18.5917 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టు నుంచి 402 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇందులో HMWSకు 281, NTPCకి 121 క్యూసెక్కులు కేటాయించారు. ప్రాజెక్టు గేట్లు ప్రస్తుతం మూసే ఉన్నాయని అధికారులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం వివరాలు


