NLG: చిట్యాల (మం) నేరడ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గ్రామం మీదుగా నల్గొండ, మునుగోడు, చిట్యాల ప్రాంతాలకు బస్సులు లేక, ఆటోలు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సును నడపాలని కోరుతున్నారు.
తెలంగాణ
'మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించండి'


