హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అమ్మ క్షేమంగా ఇంటికి రావడమే బర్త్ డే గిఫ్ట్'

NLG: ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ వచ్చిన సుహాసినిరెడ్డి, నేపాల్ విహారయాత్రలో వరదల వల్ల గల్లంతయ్యారు. దీంతో ఆమె కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే నెల 14న తన పుట్టినరోజు ఉందని, అమ్మ సురక్షితంగా క్షేమంగా తిరిగి ఇంటికి రావడమే తనకు అతిపెద్ద బర్త్‌డే గిఫ్ట్ అని ఆమె కుమారుడు ఆవేదనగా వ్యక్తం చేశాడు.