హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ రిప్రజెంటివ్‌గా ఉదయ్ కిరణ్

MNCL: సబ్ డివిజన్ పోలీస్ అసోసియేషన్ రిప్రజెంటివ్‌గా జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎసీపీ ప్రకాష్ నుంచి ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల సబ్ డివిజన్ పోలీస్ అసోసియేషన్ రిప్రజెంటివ్‌గా ఏకగ్రీవంగా ఎన్ని కావడం చాలా సంతోషంగా ఉందని ఎస్సై సంతోషం వ్యక్తం చేశారు.