హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజన్-2047 లక్ష్య సాధనకు సమష్టి కృషి: CM

తిరుపతి RDO కార్యాలయంలో విజన్ యాక్షన్ యూనిట్, P-4 మార్గదర్శకాలపై సీఎం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రగిరి MLA నాని, RDO రామ్మోహన్ పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను MLA వివరించారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రతికుటుంబ ఆర్థిక ఎదుగుదలే లక్ష్యమని CM తెలిపారు.