KMR: జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టులోకి 498 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు ఏఈ సుకుమార్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా, ప్రస్తుతం 457.87 మీటర్లకు చేరినట్లు పేర్కొన్నారు. ఒక గేటు ద్వారా 285 క్యూసెక్కులు, ప్రధాన కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
కౌలాస్ నాలా ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో..!


