NZB: సాలూరు మండలానికి చెందిన మాజీ సర్పంచ్ ఇల్తెపు చిన్న సాయన్న (94) వృద్ధాప్య సమస్యలతో శనివారం మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సర్పంచ్‌గా ఆయన ప్రజలకు అందించిన సేవలను గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. పలువురు నాయకులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తెలంగాణ
మాజీ సర్పంచ్ మృతి


