ATP: అనంతపురం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పలు సమస్యలకు సంబంధించిన ఆర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాలన సాగుతోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా దర్బార్‌లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే


