హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ATP: శ్రావణ మాసం పురస్కరించుకుని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తన నివాసంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శనివారం ఉదయం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి దివ్య అనుగ్రహంతో తమ కుటుంబ సభ్యులతో పాటు ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం కలగాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ వ్రతంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.