కోనసీమ: మండపేట వైసీపీ సీనియర్ నాయకులు రెడ్డి రాధాకృష్ణ వరసగా రెండో సారి YSRCP రైతు విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. మున్సిపల్ కౌన్సిలర్‌గా, కో ఆప్షన్ సభ్యులుగా పని చేశారు. ప్రస్తుతం మండపేట కమ్మ మహాజన సంఘం అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఐటీ వింగ్ కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా రెడ్డి రాధాకృష్ణ


