హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

31 న ITI నాలుగో విడత కౌన్సిలింగ్

NLR: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ITIలో వివిధ బ్రాంచీల్లో మిగిలిన సీట్ల కోసం నాలుగో విడత కౌన్సిలింగ్‌ను సోమవారం నిర్వహిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఎక్కడైతే చేరాలనుకుంటున్నారో అక్కడే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే ప్రభుత్వ బాలుర ITI ప్రిన్సిపల్‌ను సంప్రదించాలన్నారు.