JGL: ఇబ్రహీంపట్నం మండల PRTU శాఖ సర్వసభ్య సమావేశం ఇబ్రహీంపట్నంలో ఘనంగా జరిగింది. నూతన మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా J. అశోక్, ప్రధాన కార్యదర్శిగా V. వెంకటేశ్వరరావు, అసోసియేట్ అధ్యక్షుడిగా తిరుపతి నాయక్, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా M. కవిత ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు, కార్యదర్శులతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
తెలంగాణ
PRTU నూతన కార్యవర్గం ఎన్నిక..!


