MNCL: టామ్ కామ్ ద్వారా జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ పోస్టుల కోసం బ్యాచిలర్ ఇన్ ఫిజియోథెరపీ, మాస్టర్ ఇన్ ఫిజియోథెరపీ డిగ్రీ, అనుభవవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని మంచిర్యాల జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. వయస్సు 43 ఏళ్లకంటే తక్కువ ఉండాలన్నారు. జర్మన్ భాషలో బీ1 స్థాయి లేదా ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
తెలంగాణ
జర్మనీలో ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం


